కనకధారా స్తోత్రం

అక్షరాల పరిమాణం:
శ్రీ మహాలక్ష్మి

విశేషం: ఆదిశంకరాచార్యులు ఒక పేదరాలు పెట్టిన ఉసిరికాయకు మెచ్చి, ఆమె దారిద్ర్యాన్ని పోగొట్టడానికి ఈ స్తోత్రాన్ని ఆశువుగా రచించారు. దీనిని నిత్యం పఠించిన వారికి కుబేర సమానమైన ఐశ్వర్యం కలుగుతుందని ఫలశ్రుతి చెబుతోంది.

వందే వందారు మందారమిందిరానందకందలమ్ । అమందానందసందోహ బంధురం సింధురాననమ్ ॥

అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ । అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ॥ 1 ॥

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని । మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః ॥ 2 ॥

ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం- ఆనందకందమనిమేషమనంగతంత్రమ్ । ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః ॥ 3 ॥

బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా హారావళీవ హరినీలమయీ విభాతి । కామప్రదా భగవతోఽపి కటాక్షమాలా కల్యాణమావహతు మే కమలాలయాయాః ॥ 4 ॥

కాలాంబుదాళిలలితోరసి కైటభారేః ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ । మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః ॥ 5 ॥

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన । మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం మందాలసం చ మకరాలయకన్యకాయాః ॥ 6 ॥

విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోఽపి । ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం ఇందీవరోదరసహోదరమిందిరాయాః ॥ 7 ॥

ఇష్టా విశిష్టమతయోఽపి యయా దయార్ద్ర దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే । దృష్టిః ప్రహృష్ట కమలోదరదీప్తిరిష్టాం పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః ॥ 8 ॥

దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా- మస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే । దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణప్రణయినీనయనాంబువాహః ॥ 9 ॥

గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి । సృష్టిస్థితిప్రళయకేలిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై ॥ 10 ॥

శ్రుత్యై నమోఽస్తు శుభకర్మఫలప్రసూత్యై రత్యై నమోఽస్తు రమణీయగుణార్ణవాయై । శక్త్యై నమోఽస్తు శతపత్రనికేతనాయై పుష్ట్యై నమోఽస్తు పురుషోత్తమవల్లభాయై ॥ 11 ॥

నమోఽస్తు నాళీకనిభాననాయై నమోఽస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై । నమోఽస్తు సోమామృతసోదరాయై నమోఽస్తు నారాయణవల్లభాయై ॥ 12 ॥

నమోఽస్తు హేమాంబుజపీఠికాయై నమోఽస్తు భూమండలనాయికాయై । నమోఽస్తు దేవాదిదయాపరాయై నమోఽస్తు శారంగాయుధవల్లభాయై ॥ 13 ॥

నమోఽస్తు దేవ్యై భృగునందనాయై నమోఽస్తు విష్ణోరురసిస్థితాయై । నమోఽస్తు లక్ష్మ్యై కమలాలయాయై నమోఽస్తు దామోదరవల్లభాయై ॥ 14 ॥

నమోఽస్తు కాంత్యై కమలేక్షణాయై నమోఽస్తు భూత్యై భువనప్రసూత్యై । నమోఽస్తు దేవాదిభిరర్చితాయై నమోఽస్తు నందాత్మజవల్లభాయై ॥ 15 ॥

సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి । త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే ॥ 16 ॥

యత్కటాక్షసముపాసనావిధిః సేవకస్య సకలార్థసంపదః । సంతనోతి వచనాంగమానసైః త్వాం మురారిహృదయేశ్వరీం భజే ॥ 17 ॥

సరసిజనిలయే సరోజహస్తే [సరసిజనయనె] ధవళతమాంశుకగంధమాల్యశోభే । భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ ॥ 18 ॥

దిగ్ఘస్తిభిః కనకకుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారుజలప్లుతాంగీమ్ । ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ-గృహిణీం-అమృతాబ్ధిపుత్రీమ్ ॥ 19 ॥

కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైః । అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః ॥ 20 ॥

స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ । గుణాధికా గురుతర-భాగ్య-భాగినో [భాగినహ్] భవంతి తే భువి బుధభావితాశయాః ॥ 21 ॥

సువర్ణధారాస్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితమ్ । త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేరసమో భవేత్ ॥

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ కనకధారాస్తోత్రం సంపూర్ణమ్ ।