అర్జున కృత శ్రీ దుర్గా స్తోత్రం

అక్షరాల పరిమాణం:
శ్రీ దుర్గా దేవి

విశేషం: మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు దుర్గాదేవిని ప్రార్థించిన స్తోత్రం ఇది. కష్ట సమయాల్లో విజయాన్ని, రక్షణను పొందడానికి దీనిని పఠిస్తారు.

అర్జున ఉవాచ ।

నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని । కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణపింగళే ॥ 1 ॥

భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోఽస్తు తే । చండి చండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని ॥ 2 ॥

కాత్యాయని మహాభాగే కరాళి విజయే జయే । శిఖిపింఛధ్వజధరే నానాభరణభూషితే ॥ 3 ॥

అట్టశూలప్రహరణే ఖడ్గఖేటకధారిణి । గోపేంద్రస్యానుజే జ్యేష్ఠే నందగోపకులోద్భవే ॥ 4 ॥

మహిషాసృక్ప్రియే నిత్యం కౌశికి పీతవాసిని । అట్టహాసే కోకముఖే నమస్తేఽస్తు రణప్రియే ॥ 5 ॥

ఉమే శాకంభరి శ్వేతే కృష్ణే కైటభనాశిని । హిరణ్యాక్షి విరూపాక్షి సుధూమ్రాక్షి నమోఽస్తు తే ॥ 6 ॥

వేదశ్రుతిమహాపుణ్యే బ్రహ్మణ్యే జాతవేదసి । జంబూకటకచైత్యేషు నిత్యం సన్నిహితాలయే ॥ 7 ॥

త్వం బ్రహ్మవిద్యా విద్యానాం మహానిద్రా చ దేహినామ్ । స్కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసిని ॥ 8 ॥

స్వాహాకారః స్వధా చైవ కలా కాష్ఠా సరస్వతీ । సావిత్రీ వేదమాతా చ తథా వేదాంత ఉచ్యతే ॥ 9 ॥

స్తుతాసి త్వం మహాదేవి విశుద్ధేనాంతరాత్మనా । జయో భవతు మే నిత్యం త్వత్ప్రసాదాద్రణాజిరే ॥ 10 ॥

కాంతారభయదుర్గేషు భక్తానాంచాలయేషు చ । నిత్యం వససి పాతాళే యుద్ధే జయసి దానవాన్ ॥ 11 ॥

త్వం జంభనీ మోహినీ చ మాయా హ్రీః శ్రీస్తథైవ చ । సంధ్యా ప్రభావతీ చైవ సావిత్రీ జననీ తథా ॥ 12 ॥

తుష్టిః పుష్టిర్ధృతిర్దీప్తిశ్చంద్రాదిత్యవివర్ధినీ । భూతిర్భూతిమతాం సంఖ్యే వీక్ష్యసే సిద్ధచారణైః ॥ 13 ॥

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి త్రయోవింశోఽధ్యాయే అర్జున కృత శ్రీ దుర్గా స్తోత్రమ్ ।