మహిషాసుర మర్దిని స్తోత్రం

అక్షరాల పరిమాణం:
శ్రీ దుర్గా దేవి

విశేషం: ఈ స్తోత్రం పరమ ప్రాచీనమైనది మరియు లయాత్మకమైనది. దీనిని పఠించడం వల్ల శత్రు భయం తొలగి, సకల కార్యాలలో విజయం చేకూరుతుంది. ముఖ్యంగా నవరాత్రి వేడుకలలో ఈ స్తోత్ర పారాయణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

అయి గిరి నందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే గిరివరవింధ్య శిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే | భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే జయ జయహే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే || 1 ||

సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువనపోషిణి శంకరతోషిణి కల్మషమోషిణి ఘోరరతే | దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే జయ జయహే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే || 2 ||

అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసిని హాసరతే శిఖరిశిరోమణితుంగ హిమాలయశృంగనిజాలయ మధ్యగతే | మధుమధురే మధుకైటభగంజిని కైటభభంజిని రాసరతే జయ జయహే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే || 3 ||

అయి శతఖండ విఖండితరుండ వితుండితశుండ గజాధిపతే రిపుగజగండ విదారణచండ పరాక్రమశుండ మృగాధిపతే | నిజభుజదండ నిపాతితఖండ విపాతితముండభటాధిపతే జయ జయహే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే || 4 ||

అయి రణదుర్మద శత్రువధోదిత దుర్ధరనిర్జర శక్తిభృతే చతురవిచారధురీణ మహాశివ దూతకృత పమ్రథాధిపతే | దురితదురీహదురాశయదుర్మతిదానవదూతకృతాంతమతే జయ జయహే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే || 5 ||

అయి శరణాగతవైరివధూవర వీరవరాభయదాయకరే త్రిభువన మస్తక శూలవిరోధిశిరోధికృతామల శూలకరే | దుమిదుమితామర దుందుభినాద మహో ముఖరీకృత తిగ్మకరే జయ జయహే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే || 6 ||

అయి నిజహుంకృతిమాత్ర నిరాకృత ధూమ్రవిలోచన ధూమ్రశతే సమరవిశోషిత శోణితబీజ సముద్భవశోణిత బీజలతే | శివ శివ శుంభ నిశుంభ మహాహవ తర్పిత భూత పిశాచరతే జయ జయహే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే || 7 ||

ధనురనుసంగ రణక్షణసంగ పరిస్ఫురదంగ నటత్కటకే కనక పిశంగపృషత్కనిషంగరసద్భట శృంగ హతావటుకే | కృతచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్బటుకే జయ జయహే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే || 8 ||

సురలలనా తతథేయి తథేయి కృతాభినయోదర నృత్యరతే కృత కుకుథః కుకుథో గడదాదికతాల కుతూహల గానరతే | ధుధుకుట ధుక్కుట ధింధిమిత ధ్వని ధీర మృదంగ నినాదరతే జయ జయహే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే || 9 ||

జయ జయ జప్య జయే జయ శబ్దపరస్తుతి తత్పర విశ్వనుతే భణ భణ భింజిమి భింకృతనూపుర సింజిత మోహిత భూతపతే | నటితనటార్ధ నటీనటనాయక నాటితనాట్య సుగానరతే జయ జయహే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే || 10 ||

అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే శ్రిత రజనీ రజనీ రజనీ రజనీ రజనీకర వక్త్రవృతే | సునయన విభ్రమర భ్రమర భ్రమర భ్రమర భ్రమరాధిపతే జయ జయహే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే || 11 ||

సహిత మహాహవ మల్లమ తల్లిక మల్లిత రల్లక మల్లరతే విరచిత వల్లిక పల్లిక మల్లిక భిల్లిక భిల్లిక వర్గ వృతే | సితకృత ఫుల్లసముల్లసితారుణ తల్లజ పల్లవ సల్లలితే జయ జయహే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే || 12 ||

అవిరలగండగలన్మదమేదుర మత్తమతంగజ రాజపతే త్రిభువనభూషణభూతకలానిధి రూపపయోనిధి రాజసుతే | అయి సుదతీజన లాలసమానస మోహనమన్మథ రాజసుతే జయ జయహే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే || 13 ||

కమలదలామల కోమలకాంతి కలాకలితామల భాలలతే సకలవిలాసకలానిలయ క్రమకేలిచలత్కలహంసకులే | అలికుల సంకుల కువలయ మండల మౌలిమిలద్భకులాలి కులే జయ జయహే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే || 14 ||

కరమురలీరవవీజితకూజిత లజ్జితకోకిల మంజుమతే మిలిత పులింద మనోహర గుంజిత రంజితశైల నికుంజగతే | నిజగుణభూత మహాశబరీగణ సద్గుణసంభృత కేలితలే జయ జయహే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే || 15 ||

కటిటలపీత దుకూలవిచిత్ర మయూఖతిరస్కృత చంద్రరుచే ప్రణతసురాసుర మౌలిమణిస్ఫురదంశులసన్నఖ చంద్రరుచే | జితకనకాచల మౌలిపదోర్జిత నిర్భరకుంజర కుంభకుచే జయ జయహే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే || 16 ||

విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుతే కృత సురతారక సంగరతారక సంగరతారక సూనుసుతే | సురథసమాధి సమానసమాధి సమాధిసమాధి సుజాతరతే జయ జయహే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే || 17 ||

పదకమలం కరుణానిలయే వరివస్యతి యోనుదినం స శివే అయి కమలే కమలానిలయే కమలానిలయః స కథం న భవేత్ | తవ పదమేవ పరంపదమిత్యనుశీలయతో మమ కిం న శివే జయ జయహే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే || 18 ||

కనకలసత్కల సింధుజలైరనుసించినుతేగుణరంగభువం భజతి స కిం న శచీకుచకుంభ తటీపరిరంభ సుఖానుభవమ్ | తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాసి శివం జయ జయహే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే || 19 ||

తవ విమలేందుకులం వదనేందుమలం సకలం నను కూలయతే కిము పురుహూత పురీందుముఖీ సుముఖీభిరసౌ విముఖీక్రియతే | మమ తు మతం శివనామధనే భవతీ కృపయా కిముత క్రియతే జయ జయహే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే || 20 ||

అయి మయి దీనదయాలుతయా కృపయైవ త్వయా భవితవ్యముమే అయి జగతో జననీ కృపయాసి యథాసి తథానుభితాసిరతే | యదుచితమత్ర భవత్యురరి కురుతాదురుతాపమపాకురు తే జయ జయహే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే || 21 ||

ఇతి శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రమ్ ||