దుర్గా అష్టోత్తర శత నామావళి

📿
అక్షరాల పరిమాణం:
శ్రీ దుర్గా దేవి

విశేషం: శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళిని పఠించడం వల్ల శత్రు భయం తొలగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది మరియు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రుల సమయంలో లేదా ప్రతి శుక్రవారం పఠించడం అత్యంత ఫలప్రదం.

ఓం దుర్గాయై నమః । ఓం శివాయై నమః । ఓం మహాలక్ష్మ్యై నమః । ఓం మహాగౌర్యై నమః । ఓం చండికాయై నమః । ఓం సర్వజ్ఞాయై నమః । ఓం సర్వాలోకేశాయై నమః । ఓం సర్వకర్మఫలప్రదాయై నమః । ఓం సర్వతీర్ధమయ్యై నమః । ఓం పుణ్యాయై నమః ॥ 10 ॥

ఓం దేవయోనయే నమః । ఓం అయోనిజాయై నమః । ఓం భూమిజాయై నమః । ఓం నిర్గుణాయై నమః । ఓం ఆధారశక్త్యై నమః । ఓం అనీశ్వర్యై నమః । ఓం నిర్గుణాయై నమః । ఓం నిరహంకారాయై నమః । ఓం సర్వగర్వ విమర్దిన్యై నమః । ఓం సర్వలోకప్రియాయై నమః ॥ 20 ॥

ఓం వాణ్యై నమః । ఓం సర్వవిద్యాధి దేవతాయై నమః । ఓం పార్వత్యై నమః । ఓం దేవమాత్రే నమః । ఓం వనీశాయై నమః । ఓం వింధ్యవాసిన్యై నమః । ఓం తేజోవత్యై నమః । ఓం మహామాత్రే నమః । ఓం కోటిసూర్య సమప్రభాయై నమః । ఓం దేవతాయై నమః ॥ 30 ॥

ఓం వహ్నిరూపాయై నమః । ఓం సతేజసే నమః । ఓం వర్ణరూపిణ్యై నమః । ఓం గుణాశ్రయాయై నమః । ఓం గుణమధ్యాయై నమః । ఓం గుణత్రయ వివర్జితాయై నమః । ఓం కర్మజ్ఞానప్రదాయై నమః । ఓం కాంతాయై నమః । ఓం సర్వసంహార కారిణ్యై నమః । ఓం ధర్మజ్ఞానాయై నమః ॥ 40 ॥

ఓం ధర్మనిష్ఠాయై నమః । ఓం సర్వకర్మ వివర్జితాయై నమః । ఓం కామాక్ష్యై నమః । ఓం కామసంహర్త్ర్యై నమః । ఓం కామక్రోధ వివర్జితాయై నమః । ఓం శాంకర్యై నమః । ఓం శాంభవ్యై నమః । ఓం శాంతాయై నమః । ఓం చంద్రసూర్యాగ్ని లోచనాయై నమః । ఓం సుజయాయై నమః ॥ 50 ॥

ఓం జయభూమిష్ఠాయై నమః । ఓం జాహ్నవ్యై నమః । ఓం జనపూజితాయై నమః । ఓం శాస్త్ర్యై నమః । ఓం శాస్త్రమయ్యై నమః । ఓం నిత్యాయై నమః । ఓం శుభాయై నమః । ఓం చంద్రార్ధమస్తకాయై నమః । ఓం భారత్యై నమః । ఓం భ్రామర్యై నమః ॥ 60 ॥

ఓం కల్పాయై నమః । ఓం కరాళ్యై నమః । ఓం కృష్ణ పింగళాయై నమః । ఓం బ్రాహ్మ్యై నమః । ఓం నారాయణ్యై నమః । ఓం రౌద్ర్యై నమః । ఓం చంద్రామృత పరిస్రుతాయై నమః । ఓం జ్యేష్ఠాయై నమః । ఓం ఇందిరాయై నమః । ఓం మహామాయాయై నమః ॥ 70 ॥

ఓం జగత్సృష్ట్యధికారిణ్యై నమః । ఓం బ్రహ్మాండకోటి సంస్థానాయై నమః । ఓం కామిన్యై నమః । ఓం కమలాలయాయై నమః । ఓం కాత్యాయన్యై నమః । ఓం కలాతీతాయై నమః । ఓం కాలసంహారకారిణ్యై నమః । ఓం యోగనిష్ఠాయై నమః । ఓం యోగిగమ్యాయై నమః । ఓం యోగిధ్యేయాయై నమః ॥ 80 ॥

ఓం తపస్విన్యై నమః । ఓం జ్ఞానరూపాయై నమః । ఓం నిరాకారాయై నమః । ఓం భక్తాభీష్ట ఫలప్రదాయై నమః । ఓం భూతాత్మికాయై నమః । ఓం భూతమాత్రే నమః । ఓం భూతేశ్యై నమః । ఓం భూతధారిణ్యై నమః । ఓం స్వధాయై నమః । ఓం నారీ మధ్యగతాయై నమః ॥ 90 ॥

ఓం షడాధారాధి వర్ధిన్యై నమః । ఓం మోహితాంశుభవాయై నమః । ఓం శుభ్రాయై నమః । ఓం సూక్ష్మాయై నమః । ఓం మాత్రాయై నమః । ఓం నిరాలసాయై నమః । ఓం నిమ్నగాయై నమః । ఓం నీలసంకాశాయై నమః । ఓం నిత్యానందాయై నమః । ఓం హరాయై నమః ॥ 100 ॥

ఓం పరాయై నమః । ఓం సర్వజ్ఞానప్రదాయై నమః । ఓం అనంతాయై నమః । ఓం సత్యాయై నమః । ఓం దుర్లభరూపిణ్యై నమః । ఓం సరస్వత్యై నమః । ఓం సర్వగతాయై నమః । ఓం సర్వాభీష్టప్రదాయిన్యై నమః ॥ 108 ॥