మహా లక్ష్మీ అష్టోత్తర శత నామావళి

విశేషం: ఐశ్వర్యానికి, సౌభాగ్యానికి అధిదేవత మహాలక్ష్మి. ఈ అష్టోత్తర శతనామావళిని ప్రతిరోజూ లేదా ప్రతి శుక్రవారం పఠించడం వల్ల దారిద్ర్యం తొలగి అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు లభిస్తాయి. ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతం, దీపావళి సమయాలలో పఠించడం అత్యంత శ్రేష్ఠం.
ఓం ప్రకృత్యై నమః । ఓం వికృత్యై నమః । ఓం విద్యాయై నమః । ఓం సర్వభూతహితప్రదాయై నమః । ఓం శ్రద్ధాయై నమః । ఓం విభూత్యై నమః । ఓం సురభ్యై నమః । ఓం పరమాత్మికాయై నమః । ఓం వాచే నమః । ఓం పద్మాలయాయై నమః ॥ 10 ॥
ఓం పద్మాయై నమః । ఓం శుచయే నమః । ఓం స్వాహాయై నమః । ఓం స్వధాయై నమః । ఓం సుధాయై నమః । ఓం ధన్యాయై నమః । ఓం హిరణ్మయ్యై నమః । ఓం లక్ష్మ్యై నమః । ఓం నిత్యపుష్టాయై నమః । ఓం విభావర్యై నమః ॥ 20 ॥
ఓం ఆదిత్యై నమః । ఓం దిత్యై నమః । ఓం దీప్తాయై నమః । ఓం వసుధాయై నమః । ఓం వసుధారిణ్యై నమః । ఓం కమలాయై నమః । ఓం కాంతాయై నమః । ఓం కామాక్ష్యై నమః । ఓం క్రోధసంభవాయై నమః । ఓం అనుగ్రహప్రదాయై నమః ॥ 30 ॥
ఓం బుద్ధయే నమః । ఓం అనఘాయై నమః । ఓం హరివల్లభాయై నమః । ఓం అశోకాయై నమః । ఓం అమృతాయై నమః । ఓం దీప్తాయై నమః । ఓం లోకశోకవినాశిన్యై నమః । ఓం ధర్మనిలయాయై నమః । ఓం కరుణాయై నమః । ఓం లోకమాత్రే నమః ॥ 40 ॥
ఓం పద్మప్రియాయై నమః । ఓం పద్మహస్తాయై నమః । ఓం పద్మాక్ష్యై నమః । ఓం పద్మసుందర్యై నమః । ఓం పద్మోద్భవాయై నమః । ఓం పద్మముఖ్యై నమః । ఓం పద్మనాభప్రియాయై నమః । ఓం రమాయై నమః । ఓం పద్మమాలాధరాయై నమః । ఓం దేవ్యై నమః ॥ 50 ॥
ఓం పద్మిన్యై నమః । ఓం పద్మగంధిన్యై నమః । ఓం puణ్యగంధాయై నమః । ఓం సుప్రసన్నాయై నమః । ఓం ప్రసాదాభిముఖ్యై నమః । ఓం ప్రభాయై నమః । ఓం చంద్రవదనాయై నమః । ఓం చంద్రాయై నమః । ఓం చంద్రసహోదర్యై నమః । ఓం చతుర్భుజాయై నమః ॥ 60 ॥
ఓం చంద్రరూపాయై నమః । ఓం ఇందిరాయై నమః । ఓం ఇందుశీతలాయై నమః । ఓం ఆహ్లాదజనన్యై నమః । ఓం పుష్ట్యై నమః । ఓం శివాయై నమః । ఓం శివకర్యై నమః । ఓం సత్యాయై నమః । ఓం విమలాయై నమః । ఓం విశ్వజనన్యై నమః ॥ 70 ॥
ఓం తుష్ట్యై నమః । ఓం దారిద్ర్యనాశిన్యై నమః । ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః । ఓం శాంతాయై నమః । ఓం శుక్లమాల్యాంబరాయై నమః । ఓం శ్రీయై నమః । ఓం భాస్కర్యై నమః । ఓం బిల్వనిలయాయై నమః । ఓం వరారోహాయై నమః । ఓం యశస్విన్యై నమః ॥ 80 ॥
ఓం వసుంధరాయై నమః । ఓం ఉదారాంగాయై నమః । ఓం హరిణ్యై నమః । ఓం హేమమాలిన్యై నమః । ఓం ధనధాన్యకర్యై నమః । ఓం సిద్ధ్యై నమః । ఓం శుభప్రదాయై నమః । ఓం నృపవేశ్మగతానందాయై నమః । ఓం వరలక్ష్మ్యై నమః । ఓం వసుప్రదాయై నమః ॥ 90 ॥
ఓం శుభాయై నమః । ఓం హిరణ్యప్రాకారాయై నమః । ఓం సముద్రతనయాయై నమః । ఓం జయాయై నమః । ఓం మంగళాయై నమః । ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః । ఓం విష్ణుపత్న్యై నమః । ఓం ప్రసన్నాక్ష్యై నమః । ఓం నారాయణసమాశ్రితాయై నమః । ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ॥ 100 ॥
ఓం దేవ్యై నమః । ఓం సర్వోపద్రవవారిణ్యై నమః । ఓం నవదుర్గాయై నమః । ఓం మహాకాళ్యై నమః । ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః । ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః । ఓం భువనేశ్వర్యై నమః । ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః ॥ 108 ॥