శ్రీ హనుమాన్ చాలీసా - Hanuman Chalisa

విశేషం: హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు అనంతం. ఇది భయం నుండి విముక్తిని, మానసిక బలాన్ని మరియు సకల కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది.
శ్లోకం
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ||
దోహా
శ్రీ గురుచరణసరోజ రజ నిజమన మకుర సుధారి | వరణా రఘువర విమలయశ జోదాయక ఫలచారి ||
బుద్ధిహీనతను జానికై సుమిరౌ పవన కుమార్ | బల బుద్ధి విద్యా దేహు మొహి హరహు కలేశవికార్ ||
చాలీసా
జయహనుమాన జ్ఞాన గుణ సాగర | జయకపీశ తిహు లోక వుజాగర
రామదూత అతులిత బలధామ | అంజనిపుత్ర పవనసుతనామా
మహావీర విక్రమ బజరంగీ | కుమతినివార సుమతికే సంగీ
కంచన వరణ విరజసువేశా | కానన కుండల కుంచిత కేశా
హధవజ్ర అరుధ్వజా విరజై | కాంధే మూంజ జనేవూ ఛాజై
శంకర సువన కేసరీ నందన | తేజప్రతాప మహాజగ వందన
విద్యావాన గుణీ అతి చాతుర | రామ కాజ కరివేకో ఆతుర
ప్రభుచరిత్ర సునివేకో రసియా | రామలఖన సీతామన బసియా
సూక్ష్మరూప ధరి సియహిదిఖావా | వికటరూప దరిలంక జరావ
భీమరూప ధరి అసుర సంహరే | రామచంద్ర కే కాజసవారే
లాయ సజీవన లఖన జీయాయే | శ్రీరఘువీర హరఖి వురలాయే
రఘుపతి కిహ్ని బహుత బడాయి | కహ భరత సమ తుమప్రియభాయి
సహస్ర వదన తుహ్మరో యశగావై | అసకహి శ్రీపతి కంఠ లగావైఁ
సనకాది బ్రహ్మది మునీశా | నారద శారద సహిత అహీశా
యమ కుబేర దిగపాల జహాఁతే | కవి కోవిద కహి సకై కహాఁతే
తుమ ఉపకార సుగ్రీవ హిఁకీన్హా | రామ మిలాయ రాజపద దీన్హా
తుమ్హారో మంత్ర విభీషణ మానా | లంకేశ్వర భయే సబ జగ జానా
యుగ సహస్ర యోజన పరభానూ | లీల్యోతాహీ మధురఫల జానూ
ప్రభు ముద్రికా మేలిముఖ మాహీఁ | జలధి లాఘిగయే అచరజనాహి
దుర్గమ కాజ జగత కే జేతే | సుగమ అనుగ్రహ తుమ్హారే తేతే
రామ దుఆరే తుమ రఖ వారే | హోత న ఆజ్ఞా బిను పైఠారే
సబ సుఖ లహై తుమ్హారీశరనా | తుమ రక్షక కాహూకో డరనా
ఆపన తేజ సమ్హారో ఆపై | తీనోఁలోక హంకతే కాంపై
భూత పిశాచ నికట నహిఁఆవై | మహవీర జబనామ సునావై
నాసై రోగహరై సబ పీరా | జపత నిరంతర హనుమత వీరా
సంకట సే హనుమాన ఛుడావై | మన క్రమ వచన ధ్యన జోలావై
సబపర రామ రాయసిర తాజా | తినకే కాజ సకల తుమ సాజా
ఔర మనోరధ జో కోయిలావై | తాసు అమిత జీవన ఫల పావై
చారో యుగ పరితాప తుమ్హారా | హై పరసిద్ధి జగత వుజియారా
సాధుసంతకే తుమ రఖవారే | అసుర నికందన రామ దులారె
అష్ఠసిద్ధి నవనిధి కే దాతా | అసవర దీన్హ జానకీ మాతా
రామరసాయన తుమ్హారే పాసా | సాదర తుమ రఘుపతికే దాసా
తుమ్హారే భజన రామకో భావై | జన్మ జన్మకే దుఃఖ బిసరావై
అంతకాల రఘుపతి పురజాయీ | జహఁజన్మ హరిభక్త కహాయీ
ఔర దేవతా చిత్తన ధరయీ | హనుమత సెయీ సర్వసుఖ కరయీ
సంకట హటై మిటై సబ పీరా | ジョ సుమిరై హనుమత బలవీరా
జై జై జై హనుమాన గోసాయీ | కృపాకరో గురుదేవ కీ నాయీ
యహశతవార పాఠకర జోయీ | చూటహి బంది మహసుఖహోయీ
జో యహపడై హనుమాన్ చాలీసా | హోయ సిద్ధి సాహీ గౌరీసా
తులసీదాస సదా హరి చేరా | కీజై నాధ హృదయ మహ డేరా
దోహా
పవన తనయా సంకట హరన మంగళమూరతి రూప | రామ లఖన సీతా సహిత హృదయ బసహుసురభూప్ ||