శ్రీ ఋణవిమోచన నృసింహ స్తోత్రం

అక్షరాల పరిమాణం:

విశేషం: నరసింహ స్వామి అనుగ్రహం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి. సంకట సమయాల్లో రక్షణ కోసం, రుణ విముక్తి కోసం ఈ స్తోత్రం ఎంతో శక్తివంతమైనది.

(ఆర్థిక పరమైన అప్పులే కాకుండా, మానసిక మరియు కర్మ సంబంధిత ఋణాల నుండి విముక్తి పొందడానికి దీనిని పఠిస్తారు.)

ధ్యానమ్

వాగీశా యస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి | యస్యాస్తే హృదయే సంవిత్తం నృసింహమహం భజే ||

అథ స్తోత్రమ్

దేవతాకార్యసిద్ధ్యర్థం సభాస్తంభసముద్భవమ్ | శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే || 1 ||

లక్ష్మ్యాలింగిత వామాంకం భక్తానాం వరదాయకమ్ | శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే || 2 ||

ఆంత్రమాలాధరం శంఖచక్రాబ్జాయుధధారిణమ్ | శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే || 3 ||

స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్ | శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే || 4 ||

సింహనాదేన మహతా దిగ్విదిగ్భయనాశనమ్ | శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే || 5 ||

ప్రహ్లాదవరద శ్రీశం దైత్యేశ్వరవిదారణమ్ | శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే || 6 ||

క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదమ్ | శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే || 7 ||

వేదవేదాంతयజ్ఞేశం బ్రహ్మరుద్రాదివందితమ్ | శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే || 8 ||

ఇత్థం యః పఠతే నిత్యం ఋణమోచన సిద్ధయే | అనృణో జాయతే శీఘ్రం ధనం విపులమాప్నుయాత్ || 9 ||

సర్వసిద్ధిప్రదం నృణాం సర్వైశ్వర్యప్రదాయకమ్ | తస్మాత్ సర్వప్రయత్నేన పఠేత్ స్తోత్రమిదం సదా || 10 ||

ఇతి శ్రీనృసింహపురాణే ఋణమోచన శ్రీ నృసింహ స్తోత్రమ్ |