శ్రీ శివ అష్టోత్తర శతనామావళి

📿
అక్షరాల పరిమాణం:
శ్రీ మహాశివుడు

విశేషం: ఈ శ్రీ శివ అష్టోత్తర శతనామావళిని భక్తితో జపిస్తే పాపాలు నశించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయని శైవాగమాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సోమవారం మరియు ప్రదోష కాలంలో పఠించడం విశేష ఫలితాలను ఇస్తుంది.

ఓం శివాయ నమః । ఓం మహేశ్వరాయ నమః । ఓం శంభవే నమః । ఓం పినాకినే నమః । ఓం శశిశేఖరాయ నమః । ఓం వామదేవాయ నమః । ఓం విరూపాక్షాయ నమః । ఓం కపర్దినే నమః । ఓం నీలలోహితాయ నమః । ఓం శంకరాయ నమః ॥ 10 ॥

ఓం శూలపాణయే నమః । ఓం ఖట్వాంగినే నమః । ఓం విష్ణువల్లభాయ నమః । ఓం శిపివిష్టాయ నమః । ఓం అంబికానాథాయ నమః । ఓం శ్రీకంఠాయ నమః । ఓం భక్తవత్సలాయ నమః । ఓం భవాయ నమః । ఓం శర్వాయ నమః । ఓం త్రిలోకేశాయ నమః ॥ 20 ॥

ఓం శితికంఠాయ నమః । ఓం శివాప్రియాయ నమః । ఓం ఉగ్రాయ నమః । ఓం కపాలినే నమః । ఓం కామారయే నమః । ఓం అంధకాసురసూదనాయ నమః । ఓం గంగాధరాయ నమః । ఓం లలాటాక్షాయ నమః । ఓం కాలకాలాయ నమః । ఓం కృపానిధయే నమః ॥ 30 ॥

ఓం భీమాయ నమః । ఓం పరశుహస్తాయ నమః । ఓం మృగపాణయే నమః । ఓం జటాధరాయ నమః । ఓం కైలాసవాసినే నమః । ఓం కవచినే నమః । ఓం కఠోరాయ నమః । ఓం త్రిపురాంతకాయ నమః । ఓం వృషాంకాయ నమః । ఓం వృషభారూఢాయ నమః ॥ 40 ॥

ఓం భస్మోద్ధూలితవిగ్రహాయ నమః । ఓం సామప్రియాయ నమః । ఓం స్వరమయాయ నమః । ఓం త్రయీమూర్తయే నమః । ఓం అనీశ్వరాయ నమః । ఓం సర్వజ్ఞాయ నమః । ఓం పరమాత్మనే నమః । ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః । ఓం హవిషే నమః । ఓం యజ్ఞమయాయ నమః ॥ 50 ॥

ఓం సోమాయ నమః । ఓం పంచవక్త్రాయ నమః । ఓం సదాశివాయ నమః । ఓం విశ్వేశ్వరాయ నమః । ఓం వీరభద్రాయ నమః । ఓం గణనాథాయ నమః । ఓం ప్రజాపతయే నమః । ఓం హిరణ్యరేతసే నమః । ఓం దుర్దర్శాయ నమః । ఓం గిరీశాయ నమః ॥ 60 ॥

ఓం గిరిశాయ నమః । ఓం అనఘాయ నమః । ఓం భుజంగభూషణాయ నమః । ఓం భర్గాయ నమః । ఓం గిరిధన్వనే నమః । ఓం గిరిప్రియాయ నమః । ఓం కృత్తివాససే నమః । ఓం పురారాతయే నమః । ఓం భగవతే నమః । ఓం ప్రమథాధిపాయ నమః ॥ 70 ॥

ఓం మృత్యుంజయాయ నమః । ఓం సూక్ష్మతనవే నమః । ఓం జగద్వ్యాపినే నమః । ఓం జగద్గురవే నమః । ఓం వ్యోమకేశాయ నమః । ఓం మహాసేనజనకాయ నమః । ఓం చారువిక్రమాయ నమః । ఓం రుద్రాయ నమః । ఓం భూతపతయే నమః । ఓం స్థాణవే నమః ॥ 80 ॥

ఓం అహిర్బుధ్న్యాయ నమః । ఓం దిగంబరాయ నమః । ఓం అష్టమూర్తయే నమః । ఓం అనేకాత్మనే నమః । ఓం సాత్త్వికాయ నమః । ఓం శుద్ధవిగ్రహాయ నమః । ఓం శాశ్వతాయ నమః । ఓం ఖండపరశవే నమః । ఓం అజాయ నమః । ఓం పాశవిమోచకాయ నమః ॥ 90 ॥

ఓం మృడాయ నమః । ఓం పశుపతయే నమః । ఓం దేవాయ నమః । ఓం మహాదేవాయ నమః । ఓం అవ్యయాయ నమః । ఓం హరాయ నమః । ఓం పూషదంతభిదే నమః । ఓం అవ్యగ్రాయ నమః । ఓం దక్షాధ్వరహరాయ నమః । ఓం హరాయ నమః ॥ 100 ॥

ఓం భగనేత్రభిదే నమః । ఓం అవ్యక్తాయ నమః । ఓం సహస్రాక్షాయ నమః । ఓం సహస్రపాదే నమః । ఓం అపవర్గప్రదాయ నమః । ఓం అనంతాయ నమః । ఓం తారకాయ నమః । ఓం పరమేశ్వరాయ నమః ॥ 108 ॥