శ్రీ రాజరాజేశ్వరి మంగళహారతి

🔥
అక్షరాల పరిమాణం:
శ్రీ రాజరాజేశ్వరి

విశేషం: రాజరాజేశ్వరి అమ్మవారి అనుగ్రహం వల్ల సమస్త కోరికలు నెరవేరి సర్వ మంగళాలు కలుగుతాయి.

శ్రీ రాజరాజేశ్వరి మంగళం లలితా త్రిపురసుందరి మంగళం ॥

శ్రీ విద్యా స్వరూపిణి మంగళం కామేశ్వర హృదయేశ్వరి మంగళం సకల సౌభాగ్య దాయిని మంగళం జయ మంగళం సుమంగళం ॥