గణేశ మంగళహారతి
🔥
అక్షరాల పరిమాణం:

విశేషం: ఏ పూజ ప్రారంభించినా ముగింపులో గణపతికి హారతి ఇవ్వడం వల్ల విఘ్నాలు తొలగి సకల కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి.
జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహిమాం శ్రీ విఘ్న వినాయక జయ మంగళం ॥
సిద్ధి వినాయక జయ మంగళం పార్వతీ తనయ జయ మంగళం బుద్ధి ప్రదాత జయ మంగళం మూషిక వాహన జయ మంగళం ॥