సర్వదేవత మంగళహారతి

🔥
అక్షరాల పరిమాణం:

విశేషం: సర్వ దేవతలకు ఇచ్చే ఈ హారతి వల్ల సమస్త దేవతల ఆశీస్సులు లభించి సర్వ శుభాలు కలుగుతాయి.

సర్వ దేవతలకు మంగళం నిత్య శుభ మంగళం ॥

సకల పాపహర మంగళం కరుణా సముద్ర మంగళం జయ మంగళం సర్వ శుభ మంగళం నిత్య మంగళం సుమంగళం ॥