శ్రీ దత్తాత్రేయ మంగళహారతి

🔥
అక్షరాల పరిమాణం:
శ్రీ దత్తాత్రేయ

విశేషం: దత్తాత్రేయ స్వామి గురు స్వరూపం. ఈ హారతిని పఠించడం వల్ల జ్ఞానోదయం కలిగి, మనస్సు నిర్మలంగా మారుతుంది.

జయ మంగళం శ్రీ దత్తాత్రేయ మంగళం త్రిమూర్తి రూపాయ మంగళం ॥

అనుసూయ నందనాయ మంగళం యోగీంద్ర వందితాయ మంగళం కారుణ్య విగ్రహాయ మంగళం దత్తాది గురుదేవాయ మంగళం ॥