అక్షరాల పరిమాణం:
సర్వదేవత మంగళహారతి
జయ మంగళం నిత్య శుభ మంగళం
జయ జయ మంగళం నిత్య శుభ మంగళం ॥
దేవ దేవులందరికీ
దివ్య మంగళహారతి
భక్తుల కోరిక తీర్చే
పరమాత్మునికి మంగళం ॥
జయ మంగళం నిత్య శుభ మంగళం
జయ జయ మంగళం నిత్య శుభ మంగళం ॥
జయ మంగళం నిత్య శుభ మంగళం
జయ జయ మంగళం నిత్య శుభ మంగళం ॥
దేవ దేవులందరికీ
దివ్య మంగళహారతి
భక్తుల కోరిక తీర్చే
పరమాత్మునికి మంగళం ॥
జయ మంగళం నిత్య శుభ మంగళం
జయ జయ మంగళం నిత్య శుభ మంగళం ॥