అక్షరాల పరిమాణం:
దుర్గాదేవి మంగళహారతి
మంగళం దుర్గాదేవ్యై
మంగళం జగదంబికే
మంగళం భక్తవత్సలే
మంగళం పరమేశ్వరి ॥
జయ మంగళం నిత్య శుభ మంగళం
జయ జయ దుర్గే దేవి మంగళం ॥
మంగళం దుర్గాదేవ్యై
మంగళం జగదంబికే
మంగళం భక్తవత్సలే
మంగళం పరమేశ్వరి ॥
జయ మంగళం నిత్య శుభ మంగళం
జయ జయ దుర్గే దేవి మంగళం ॥