అక్షరాల పరిమాణం:
శ్రీ లక్ష్మీ దేవి మంగళహారతి
మంగళం శ్రీమహాలక్ష్మీ
మంగళం కమలాలయే
మంగళం శ్రీప్రియే దేవి
మంగళం మంగళప్రదే ॥
సర్వమంగళ మాంగల్యే
శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవి
నారాయణి నమోస్తుతే ॥
మంగళం శ్రీమహాలక్ష్మీ
మంగళం కమలాలయే
మంగళం శ్రీప్రియే దేవి
మంగళం మంగళప్రదే ॥
సర్వమంగళ మాంగల్యే
శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవి
నారాయణి నమోస్తుతే ॥