అక్షరాల పరిమాణం:
సాయిబాబా మంగళహారతి
ఓం సాయి నాథాయ మంగళం
శిరిడీ వాసాయ మంగళం
భక్తుల రక్షక మంగళం
సద్గురు దేవాయ మంగళం ॥
దయాసాగర మంగళం
అన్నదాన ప్రియ మంగళం
సాయి నాథ మహారాజ్ కి
జయ మంగళం నిత్య శుభ మంగళం ॥
ఓం సాయి నాథాయ మంగళం
శిరిడీ వాసాయ మంగళం
భక్తుల రక్షక మంగళం
సద్గురు దేవాయ మంగళం ॥
దయాసాగర మంగళం
అన్నదాన ప్రియ మంగళం
సాయి నాథ మహారాజ్ కి
జయ మంగళం నిత్య శుభ మంగళం ॥