శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి

📿
అక్షరాల పరిమాణం:
శ్రీ కృష్ణుడు

శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి

ఓం శ్రీకృష్ణాయ నమః ఓం కమలానాథాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం సనాతనాయ నమః ఓం వసుదేవాత్మజాయ నమః ఓం పుణ్యాయ నమః ఓం లీలామానుష విగ్రహాయ నమః ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః ఓం యశోదావత్సలాయ నమః ఓం హరయే నమః ఓం చతుర్భుజాత్త చక్రాసి గదా శంఖాద్యాయుధాయ నమః ఓం దేవకీనందనాయ నమః ఓం శ్రీశాయ నమః ఓం నందగోపప్రియాత్మజాయ నమః ఓం యమునావేగా సంహారిణే నమః ఓం బలభద్రప్రియానుజాయ నమః ఓం పూతనాజీవిత హరాయ నమః ఓం శకటాసుర భంజనాయ నమః ఓం నందవ్రజ జనానందినే నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం నవనీత విలిప్తాంగాయ నమః ఓం నవనీత నటాయ నమః ఓం అనఘాయ నమః ఓం నవనీత నవాహారాయ నమః ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః ఓం షోడశస్త్రీ సహస్రేశాయ నమః ఓం త్రిభంగినే నమః ఓం మధురాకృతయే నమః ఓం శుకవాగమృతాయబ్ధీందవే నమః ఓం గోవిందాయ నమః ఓం యోగినాం పతయే నమః ఓం వత్సవాట చరాయ నమః ఓం అనంతాయ నమః ఓం ధేనుకాసుర భంజనాయ నమః ఓం తృణీకృత తృణావర్తాయ నమః ఓం యమళార్జున భంజనాయ నమః ఓం ఉత్తాలతాలభేత్త్రే నమః ఓం తమాలశ్యామలాకృతయే నమః ఓం గోపగోపీశ్వరాయ నమః ఓం యోగినే నమః ఓం కోటిసూర్య సమప్రభాయ నమః ఓం ఇలాపతయే నమః ఓం పరంజ్యోతిషే నమః ఓం యాదవేంద్రాయ నమః ఓం యదూద్వహాయ నమః ఓం వనమాలినే నమః ఓం పీతవాససే నమః ఓం పారిజాతాపహారకాయ నమః ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః ఓం గోపాలాయ నమః ఓం సర్వపాలకాయ నమః ఓం అజాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం కామజనకాయ నమః ఓం కంజలోచనాయ నమః ఓం మధుఘ్నే నమః ఓం మధురానాథాయ నమః ఓం ద్వారకానాయకాయ నమః ఓం బలినే నమః ఓం బృందావనాంత సంచారిణే నమః ఓం తులసీదామ భూషణాయ నమః ఓం స్యమంతకమణేర్హర్త్రే నమః ఓం నరనారాయణాత్మకాయ నమః ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః ఓం మాయినే నమః ఓం పరమపురుషాయ నమః ఓం ముష్టికాసుర చాణూర మల్లయుద్ధ విశారదాయ నమః ఓం సంసారవైరిణే నమః ఓం కంసారయే నమః ఓం మురారయే నమః ఓం నరకాంతకాయ నమః ఓం అనాదిబ్రహ్మచారిణే నమః ఓం కృష్ణావ్యసన కర్షకాయ నమః ఓం శిశుపాల శిరశ్ఛేత్త్రే నమః ఓం దుర్యోధన కులాంతకాయ నమః ఓం విదురాక్రూర వరదాయ నమః ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః ఓం సత్యవాచే నమః ఓం సత్యసంకల్పాయ నమః ఓం సత్యాభామారతాయ నమః ఓం జయినే నమః ఓం సుభద్రా పూర్వజాయ నమః ఓం విష్ణవే నమః ఓం భీష్మముక్తి ప్రదాయకాయ నమః ఓం జగద్గురవే నమః ఓం జగన్నాథాయ నమః ఓం వేణునాద విశారదాయ నమః ఓం వృషభాసుర విధ్వంసినే నమః ఓం బాణాసుర కరాంతకాయ నమః ఓం యుధిష్ఠిర ప్రతిష్ఠాత్రే నమః ఓం బర్హిబర్హావతంసకాయ నమః ఓం పార్థసారథయే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం గీతామృత మహోదధయే నమః ఓం కాళీయఫణి మాణిక్య రంజిత శ్రీ పదాంబుజాయ నమః ఓం దామోదరాయ నమః ఓం యజ్ఞభోక్త్రే నమః ఓం దానవేంద్ర వినాశనాయ నమః ఓం నారాయణాయ నమః ఓం పరబ్రహ్మణే నమః ఓం పన్నాగాశన వాహనాయ నమః ఓం జలక్రీడా సమాసక్త గోపీవస్త్రాపహారకాయ నమః ఓం పుణ్యశ్లోకాయ నమః ఓం తీర్థపాదాయ నమః ఓం వేదవేద్యాయ నమః ఓం దయావిధయే నమః ఓం సర్వభూతాత్మకాయ నమః ఓం సర్వగ్రహ రూపిణే నమః

విశిష్టత మరియు వైభవం (Significance and Benefits)

శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి పఠనం భక్తులకు కృష్ణ ప్రేమని, ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదిస్తుంది. పారాయణ విధానం: నిత్యం దీపారాధన సమయంలో ఈ 108 నామాలను భక్తితో పఠించడం వల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ప్రయోజనాలు: శ్రీకృష్ణుడి లీలలను గుర్తుచేసే ఈ నామాలు మనసులోని కల్మషాన్ని తొలగించి, అలౌకిక ఆనందాన్ని ఇస్తాయి. కార్యసిద్ధికి, సంతాన సౌఖ్యానికి ఈ నామావళి అత్యంత ప్రశస్తమైనది. ముఖ్య సందేశం: “కృష్ణమతి” కలిగి ఉండటం వల్ల భక్తులు జీవితంలోని కష్టనష్టాలను తట్టుకునే ధైర్యాన్ని, ఆనందాన్ని పొందుతారు.

🕉️ మరిన్ని శ్రీ కృష్ణుడు స్తోత్రాలు (More from శ్రీ కృష్ణుడు)