అక్షరాల పరిమాణం:
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం
2వ అధ్యాయం (వ్రత కథ)
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ - రెండవ అధ్యాయం
కాశీ పట్టణంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఎంతో దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు శ్రీమహావిష్ణువు ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చి, సత్యనారాయణ వ్రతం చేస్తే దారిద్ర్యం నశిస్తుందని చెప్పాడు. బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఆ వ్రతం ఆచరించి, అనతి కాలంలోనే సంపన్నుడు అయ్యాడు.