అక్షరాల పరిమాణం:
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం
వ్రత విధానం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానం
ముందుగా పసుపు గణపతి పూజ చేయాలి. తరువాత నవగ్రహ పూజ, అష్ట దిక్పాలక పూజ చేయాలి. దాని తరువాత శ్రీ సత్యనారాయణ స్వామి వారి కల్ప వృక్షమును ఆవాహన చేసుకోవాలి.
ఈ వ్రతాన్ని ముఖ్యంగా పౌర్ణమి రోజు సాయంత్రం వేళ చేయడం అత్యంత ఉత్తమం. విధానం పూర్తయిన తర్వాత స్వామి వారి అష్టోత్తర శత నామావళి చదవాలి.